subbarao
Monday, November 3, 2014
న్యస్తాక్షరి ---వి -శ్వ -రూ -ప -నా లుగు పాదాలలో మొదట ఉండాలి కురు సభలో విశ్వరూపము ,,పద్యము .-ఆ టవెలది
వినుడు సభికు లార!వినిపింతు నొకటి న
శ్వర మ గునది యనుచు శాంతి కామి ,
రూప రహితు డపుడు రూపము దనది చూ
పంగ దనివి దీర వారు కనిరి
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment