subbarao
Sunday, November 9, 2014
పద్య రచన -వృక్షములో గణపతి
రెండు వృక్షము లచ్చట నుండె చూడు
గజము ఖుని యాకృ తి దనర గాను నాహ !
యేమి యద్భుత మద్దియ యేమి ప్రతిమ ?
వంద నంబులు గణపతీ ! వంద నమ్ము
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment