subbarao
Tuesday, November 4, 2014
పద్య రచన -దేవాలయములు
కనుల విందైన దీపాలకాంతి తోడ
మృడుని గుడులన్ని ధగధగ మె ఱ యు చుండు
దనర కార్తీక పూర్ణిమ దినము నాడు
వీ క్ష జేయంగ జాలవు వేయి కనులు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment