subbarao
Thursday, November 20, 2014
న్యస్తాక్షరి == కం-స -వై -రి (పాదా క్షరములుగ ,తేటగీతి ,శ్రీ కృ ష్ణ స్తుతి )
కంజ దళముల బోలిన కనులు కలిగి
సమర మందు నర్జు నునకు సాయ పడుచు
వైభ వంబును సమకూర్చి విభవ మున,ము
రిపెము లనొసంగు చుండు హ రినిల గొలుతు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment