subbarao
Wednesday, December 17, 2014
పద్యరచన - కర్ణుడు లేనిభా రతము
రమ్య ! కర్ణుడు లేనిభా రతము నాకు
వినగ రాలేదు నెచ్చట వీను లకును
చిత్ర మందున జూడుము చిత్ర ము వలె
కర్ణు డచ్చోట నర్జును గాం చు చుండె
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment