subbarao
Wednesday, December 17, 2014
అన్నమయ్య మనకు నారాధ్య దైవమె?
అన్నమయ్య మనకు నారాధ్య దైవమె?
శంక యేల కలిగె శర్మ ! నీకు ?
భాగవతులు మిన్న భగవంతు గంటెను
అందు వలన దైవ మన్న మయ్య .
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment