subbarao
Saturday, December 13, 2014
చవులూరగ దినెను నతడు చచ్చిన పామున్
నవ కాయ పిండి వంటలు
చవులూరగ దినెను నతడు, చచ్చిన పామున్
రవములు సేయుచు గదలగ
నవనిం జనులపుడు ఫణికి హా రతు లిచ్చెన్
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment