subbarao
Saturday, December 27, 2014
పద్య రచన -చిన్ని పాప గోమాతకు
చిన్ని బాలిక బ్రేమను నెన్న దరమె ?
గోవు నోటికి రొట్టెను గోము గాను
బెట్టు చుండెను, నాపాప చిట్టి మనసు
నెంత గొప్పదో యూహించు మీ శు పుత్ర !
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment