subbarao
Saturday, December 6, 2014
మొక్కలను బెంచు నాతడు మూర్ఖు డౌను
ధనికు డగునని ననుటలో దప్పు లేదు
మొక్కలను బెంచు నాతడు ,మూర్ఖు డౌను
పిందె ,పూత పండ్లు గలుగు విటపము నిల
గొడ్డలికి బలిజేయు నా కుజనుడు మఱి
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment