subbarao
Tuesday, December 16, 2014
పద్య రచన ఉడుత -ఉడుత పిల్ల
కాకి పిల్ల ముద్దు కాకికి యటులనె
నుడుత పిల్ల ముద్దు నుడుత కహహ
చూడ చిత్ర మచట చోద్యము గానుండె
నెంత జాగ రూక తెంత ముద్దు ?
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment