subbarao
Tuesday, December 2, 2014
న్యస్తాక్షరి-- ‘ద - ది - దు - దె’ ( ప్రా సాక్షరాలు గా ; మయసభలో దుర్యోధనుడు )
అ దరెను మయసభ యచ్చట
య దిగదిగో గుంత యిచట యచ్చట గోడన్
చదునైన నేల యిక్కడ
యదె లేనిది యుండునటుల ననిపించె నుగా
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment