subbarao
Tuesday, December 9, 2014
పద్య రచన -కుక్క కాటుకు చెప్పు దెబ్బ
కుక్క కాటుకు సరియైన కిక్కు నిచ్చు
మందు ,చెప్పుదె బ్బయ యని నందు రుగద
నిజము నరయగ నదియే య నిదెలి సినది
చెప్పు దేవతా ! మఱి నీకు జేతు నతులు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment