subbarao
Saturday, December 20, 2014
బ్రెడ్డు దినిన గలుగు వీరమర ణ మమ్మ
సావధాన ముగను సరి గను వినుమిది
తొలగు నీ రసమ్ము తొయ్యలి !మఱి
బ్రెడ్డు దినిన, గలుగు వీరమర ణ మమ్మ !
కదన రంగ మందు కాటి కేగ .
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment