subbarao
Thursday, January 1, 2015
మద్యపానరతుడు మాన్యు డగును
ఎల్ల వేళల మఱి యుల్లాసముగనుండు
మద్యపానరతుడు , మాన్యు డగును
మంచి బుధ్ధిగలిగి మానవత్వము తోడ
మసలు గొనెడు నతడు ‘మహిని నెపుడు’
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment