subbarao
Saturday, January 10, 2015
రామ భక్తుని సేవించ బాము లొదవు
సంత సించును రాముడు నెంత గానొ
రామ భక్తుని సేవించ ,బాము లొదవు
గురువు మాటలు వినకుండ గొడవ జేయ
దల్లి దండ్రుల పిమ్మట దైవ మతడె
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment