subbarao
Sunday, January 11, 2015
పద్య రచన -ఏనుగు --ఆశీర్వాదము
అరటి పండును దానుగా నందు కొనిన
యేను గచ్చట తొండము నింతి శిరము
నందు నెట్టుల బెట్టుచు నాశిసులను
నిచ్చు చున్నదో జూడగ ముచ్చటయ్యె
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment