subbarao
Sunday, January 4, 2015
కోడి పుంజు పెట్టు గ్రుడ్లు ధరను
గ్రుడ్లు పెట్టు క్రియకు కోడి కండగ నుండు
కోడి పుంజు, పెట్టు గ్రుడ్లు ధరను
కోడి దినము దినము మూడు నాలుగుదాటి
కోడి గ్రుడ్డు తినిన గూడు బలము
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment