subbarao
Monday, January 5, 2015
పద్య రచన -ఆది శంకరులు
ఆది శంకరా చార్యుల కభిము ఖముగ
కుక్క గమి తోడ బోయవా డొక్క డచట
వంద నంబులు సేయుట యంద గించె
వంద నీ యుడె యెపుడు ను భర్గు సముడు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment