subbarao
Saturday, January 24, 2015
చావు వార్త తెచ్చె సంబరమ్ము
నిండు సభను మధ్య నేనుండ నౌకరు
చావు వార్త తెచ్చె , సంబరమ్ము
మిగుల కలిగె నాకు మిత్రుని కళ్యాణ
మనెడు వార్త చెవుల వినగ రాగ
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment