subbarao
Wednesday, January 7, 2015
అంశం- కైక వరములు. నిషిద్ధాక్షరము - క. ఛందస్సు - తేటగీతి.
రాము నివనవా సముమఱి రాజ్య మరయ
భరతు హస్తగ తముజేయ వలయు నధిప!
యీ వ రంబుల నడుగంగ నీ శు నామె
దారి లేమిని యి చ్చెను దశ రధుండు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment