subbarao
Saturday, January 31, 2015
ఆత్మ హత్య వలన నబ్బు ముక్తి
పాప మొదవు భువిని పరమాత్మకును నైన
ఆత్మ హత్య వలన ,నబ్బు ముక్తి
భక్తి శ్రద్ధ తోడ బరమేశు బూజించ
సంది యంబు వలదు సుంత యైన
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment