subbarao
Monday, January 12, 2015
పద్య రచన =బామ్మగారు -పిల్లలు
ముద్దు లొలికించు పి ల్లలు ముందు గలుగ
తిష్ట వేసి కొ నియునట తీరుబడిగ
జెప్పు చుండెను వారికి చిన్ని కధలు
బామ్మ యచ్చట చూ డుడో యమ్మ లార !
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment