subbarao
Friday, January 9, 2015
రామ పాదము సోకగ రాయి యగును
తేరు కొనుచును నహల్య స్త్రీగ మారె
రామ పాదము సోకగ ,రాయి యగును
శీతల మధిక మగుటన శీత పెట్టె
నగల పాలసంచులు మఱి తగువి ధముగ
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment