subbarao
Sunday, March 22, 2015
తేటగీతి యయ్యె నాటవెలది
తేటగీతి యయ్యె నాటవెలది యార్య !
పద్య పాద మపుడు బాగు చూడ
కుదర లేదు రాత్రి కునుకుప ట్టు కతన
నటుల మారె , నింక నట్లు వ్రాయ
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment