subbarao
Thursday, May 14, 2015
పద్య రచన -లడ్డులు
చిత్ర మందలి లడ్డులు చిత్ర ! చూడు
మెంత గుండ్రము నుండె నో నంత రుచిని
కలిగి యుండును నిజమది ,కావ లసిన
తీసి కొని తిను మిక మఱి తీయ గుండు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment