subbarao
Friday, July 24, 2015
దత్తపది -ఆత్మ -ప్రేతాత్మ -జీవాత్మ -పరమాత్మ(పు ష్కరములు )
ఆత్మ లనబడు నివిగజీ వాత్మ మఱియు
ముక్తి కలిగించు పరమాత్మ పుష్కర మున
పిండ ములరూపు ప్రేతాత్మ ప్రీతి కలిగి
శాంతి కలిగించు నాత్మకు సర్వు లకును
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment