subbarao
Tuesday, July 7, 2015
పద్య రచన -అరటి పళ్ళు
చిత్ర మయ్యది జూడుము చిత్ర లేఖ !
అరటి పండ్లను బెట్టిరి యమ్ము టకయి
యత్త మొక్కటి గొనిదేవ ?యార గింపు
జేతు శివునకు ,శుభములు సేయు మనకు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment