subbarao
Saturday, July 25, 2015
పద్య రచన -నెలత లారి చక్రము
నేర్వ గనురాని విద్యలు నెలత లకిల
గలవె ? నెంచిచూ డం గను గాంత !కనుము
లారి చక్రము నెటులుగా లాగుచుండె ?
వింత జూచెను నాయవి వీక్షణ ములు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment