subbarao
Saturday, July 4, 2015
పద్య రచన -భరతుడు
చిత్ర మయ్యది జూచియు జెప్పు చుంటి
భరతు డా తడు శౌర్యుడు బాల్య మందె
క్రూర మృగముల తోడను దైర్యముగను
నాడు చుండెడి వాడుగా నర్ధ మయ్యె
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment