subbarao
Friday, July 24, 2015
చెంత సాయి యుండ ,చింత లేల
చింత లుండవు నిసుమం తయైన నునిక
చెంత సాయి యుండ ,చింత లేల ?
సాయి చెంత యుండ సాదరం బుగమఱి
కొలువు మయ్య ! నీవు కోర్కె దీరు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment