subbarao
Monday, July 6, 2015
పద్య రచన -అతిలోక సుందరి
రంభ యనుకొంటి మరినిన్ను రామ ! నేను
భువికి వచ్చి న భూలోక ముగ్ధ వైన
నీదు సొగసుద నమునకు నెమ్మి తోడ
పలుకు చుంటిని జోహార్లు భామ ! నీకు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment