subbarao
Friday, July 24, 2015
దత్త పది -వక్త -ప్రవక్త -భక్త -అవిభక్త (పుష్కరములు )
భక్త వర్యుల మనమవి భక్తముగను
పుష్కర మహిమ బో ధించు బోధ కుండు
నరయ చాగంటి వారార్య ! హర్ష మొదవు
వక్త , గణు తించ దన రె ప్ర వక్తగనిల
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment