subbarao
Thursday, July 9, 2015
పద్య రచన -సీతమ్మ మాతయొద్దకు
చిత్ర మయ్యది జూడుము చిత్రముగను
రామ లక్ష్మణు ల్ వాల్మీకి రాయి యగుచు
చూచు చుండగ దృశ్యము సూటి గాను
బోవు చుండెను సీతమ్మ భూమి జీల్చి
తనదు మాతను గలువగ తమము కలిగి
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment