subbarao
Saturday, August 1, 2015
ఈగ పడిన పాలు హిత మొ సంగు
ఈగ పడిన పాలు హిత మొ సంగు ననుట
తప్పు నందు కలియు దాని మలము
సకల రోగ ములును సంభవించుమనకు
త్రాగ వలదు సామి ! త్రాగ వలదు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment