subbarao
Saturday, August 22, 2015
బాణమ్ములు గ్రుచ్చు కొనగ భామిని మురిసెన్
వా ణీ హరిణము చచ్చెను
బాణమ్ములు గ్రుచ్చు కొనగ భామిని మురిసె
వీణా నాదము వినగను
బ్రాణ మ్మును లేచి వచ్చు బరులకు నైనన్
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment