subbarao
Monday, September 7, 2015
దేవు డే లేడ నెడువాడు దేవు డ య్యె
నాస్తికు డనబ డును గదా నరుడు భువిని
దేవు డే లేడ నెడువాడు ,దేవు డ య్యె
మానవాకార మందుండి మహితు డగుచు
రాక్షసుల జంపిన కతన రాము డరయ
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment