subbarao
Friday, October 9, 2015
పద్యరచన - “భర్త భరించెడివాఁ డఁట...
భర్త భరించెడివాఁ డఁట
భర్తను మఱి సరిగ జూడు భార్యయు గలదే ?
కర్తవ్యము, బాధ్యత లవి
భర్తయు భార్యయు నరయుచు బ్రదుకగ వలయున్
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment