subbarao
Sunday, October 11, 2015
పద్య రచన -మహాలయ అమావాస్య
ఈమ హాలయ పితృ దిన మెన్న భువిని
అన్ని కులముల వారలు మిన్న గాను
తర్ప ణ మ్ములు శ్రధ్ధగ దమతమ పిత
రులకు నిత్తురట మఱి యా ర్యుల యె దుటన
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment