subbarao
Monday, October 19, 2015
పద్య రచన -బతుకమ్మ
బతుకమ్మను బూజింతురు
వెతలనికన్బా పుమనుచు వెలదులు భక్తి
న్సతతము గాపా డుమ మఱి
బతుకమ్మా !నీ కునిడుదు వందన శతముల్
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment