subbarao
Wednesday, October 28, 2015
మత్స్య యంత్రమ్ము గొట్టెను మాద్రి సుతుడు
బాహు బలమున బాణా న ఫల్గు ణుం డు
మత్స్య యంత్రమ్ము గొట్టెను, మాద్రి సుతుడు
సంత సంబున బలుకుచు జయము రవము
అందు కొనుముర సోదర ! వందనములు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment