subbarao
Thursday, October 1, 2015
జాతిపిత
జాతిపితగనుబేరొంది జగమునందు
సత్యము మఱియు నాయహింసా పథమ్ము
నెఱపి యాంగ్లరాజులమఱి తఱిమి కొట్టి
తెచ్చె నుసురాజ్య ముమనకు దెగువతోడ
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment