subbarao
Monday, October 19, 2015
శ్రీ రావి రంగారావు
రావి వంశాన బుట్టిన రావు వర్య !
నీదు ధీశక్తి నెన్నగ నాదు తరమె ?
వంద నంబులు సేయుట వంద లాది
తప్ప వేరొక మార్గమ్ము దరిని లేదు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment