subbarao
Friday, October 2, 2015
ఆర్యా ! ఆర్య భట్ల !
తప్పు లుండ వచ్చు ,దాముగా నెవరును
గొప్ప వారు కాదు నె ప్పటికిని
గురువు నొద్ద నేర్చు కొనగవ లయు సుమ్ము
అరయు మీ నిజమ్ము నార్య భట్ల !
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment