subbarao
Sunday, July 3, 2016
అతడు శంభుడు మాధవుడై వెలుంగు
శంక రుండును శివుడును నింక పే ర్లు
పార్వతీ పతి యార్తుల ప్రాణ దాత
నీల కంఠుడు భవుడుగా పిలువ బడెడు
న తడు శంభుడుమాధవుడై వెలుంగు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment