subbarao
Friday, August 5, 2016
వరుణ దేవుడు కరుణించె గరువువచ్చె
కుండ బోతగ వర్షాలు గురియు టకును
వరుణ దేవుడు కరుణించె ,గరువువచ్చె
వాన లనునవి పడకను భరణి యందు
మొలవ దాయెను గడ్డియు ముఖ్య ముగను
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment