subbarao
Thursday, September 29, 2016
కుండ పోతవర్షమ్మున గొడుగు లేల
గొడుగు లేకుండ గనునెట్లు వెడలుదు వుర
కుండ పోతవర్షమ్మున, గొడుగు లేల
వాన వచ్చుట లేదుగా బయట జూడ
పోయి రమ్ముర సుఖముగ భువన గిరికి
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment