subbarao
Thursday, October 6, 2016
చమత్కార పద్యాలు – సముద్ర స్మరణ
రత్న గ ర్భుడు మత్స్య నేత్ర ములు నేత్ర
ములుగ గలవాడు జలధి నా ముడును నైన
సంద్ర ఱేనికి నతులను సాదరముగ
నిత్తు ననిశము పుణ్యము నీయు కొఱకు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment