subbarao
Sunday, October 9, 2016
చమత్కార పద్యాలు ––ఆదిశేష స్మరణ
ఎప్పు డైనను నీపట్ల తప్పు జేయ
సదయతను గావుమా నను సర్ప రాజ !
నీర జాం బక ! మహితుడ !భూరి జఠ ర !
యాది శేషుడ ! మమ్ముల నాదు కొనుము
కశ్యపునియొక్కకొమరుడ!గరుడ!పక్షి
రాాజ!విష్ణువాాహన!సర్పరాాజ!కాావు
మాానిరతమునుమమ్ములమాాననీయ!
వ0దన0బులుసేతునుభక్తితోడ
No comments:
Post a Comment
‹
›
Home
View web version
రాాజ!విష్ణువాాహన!సర్పరాాజ!కాావు
మాానిరతమునుమమ్ములమాాననీయ!
వ0దన0బులుసేతునుభక్తితోడ