subbarao
Monday, June 19, 2017
చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ
నిన్న రాతిరి కలగంటి నేను సామి !
చూడ కలలోన గనిపించె చూడ్కు లకు ను
చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ
మేలు కొంటిని భయముతో మిదిరి రేయి
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment