subbarao
Sunday, June 18, 2017
ఎంత టి పండితుడుగానియిట్టెకరంగున్
అంతఃకరణము శుధ్ధిగ
మంతనములనాడుచుండు మాన్యుడవనుచున్
సంతతము బొగడునెడలను
నెంత టి పండితుడుగానియిట్టెకరంగున్
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment